29, నవంబర్ 2020, ఆదివారం

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) న్యూదిల్లీలో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :మేనేజ‌ర్-13, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్-355.
ఖాళీలు :368
అర్హత :డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ , మేనేజ‌ర్ స్థాయి పోస్టులకు అనుభ‌వం అవ‌స‌రం, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులకు అనుభ‌వం అవ‌సరం లేదు.
వయసు :మేనేజ‌ర్‌-32, ఎగ్జిక్యూటివ్ 27 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 40,000-1,80,000/-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్/ ఇంట‌ర్వ్యూ/ ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్ టెస్ట్‌/ డ్రైవింగ్ టెస్ట్‌/ వాయిస్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 1000/- , ఫిమేల్ ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 14, 2021.
వెబ్సైట్:Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: