Polytechnic College Teaching & Non-Teaching Jobs 2020 || పాలిటెక్నిక్ కళాశాలలో టీచింగ్ మరియు నాన్ -టీచింగ్ ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లాలో ఉన్న శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ – టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఒక ప్రకటన విడుదల అయినది.
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల పద్దతిలో ఈ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :
నవంబర్ 23,2020 నుండి నవంబర్ 28,2020 వరకూ..
విభాగాల వారీగా ఉద్యోగాలు :
టీచింగ్ విభాగం :
లెక్చరర్స్ :
ఇంగ్లీష్ విభాగం | 2 |
మెకానికల్ విభాగం | 2 |
సివిల్ విభాగం | 2 |
అర్హతలు :
టీచింగ్ విభాగంలో భర్తీ చేయనున్న ఈ లెక్చరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ లెక్చరర్స్ విభాగానికి ప్రధమ శ్రేణిలో M. A(ఇంగ్లీష్ లిటరేచర్ ) కోర్స్ ను పూర్తి చేసి ఉండాలి. మరియు మెకానికల్, సివిల్ విభాగంలో లెక్చరర్స్ విభాగానికి సంబంధిత విభాగాలలో B. Tech/M. Tech కోర్సు లను ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.
నాన్ – టీచింగ్ విభాగం :
ల్యాబ్ టెక్నీషియన్స్ /రెసిడెంట్ హాస్టల్ వార్డెన్స్ :
మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్ విభాగాలలో పై ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు డిప్లొమా తో B. Sc/M. Sc కోర్సు లను ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.
అటెండర్లు / మెస్ మేనేజర్లు :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలనుండి 30సంవత్సరాల మధ్య ఉండాలి.
లైబ్రేరియన్ :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు బాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ / మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్సులను పూర్తిచేసి ఉండవలెను. అనుభవం అవసరం.
రిసెప్షనిస్ట్ :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు ఎనీ గ్రాడ్యుయేషన్ /పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలను మాట్లాడడంలో నైపుణ్యం అవసరం.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ :
మార్కెటింగ్ మానేజ్మెంట్ లో MBA కోర్సును చదివినవారు ఈ పోస్టులకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
ఈమెయిల్ అడ్రస్ :
srijyothipolytechnic@gmail.com
ఇంటర్వ్యూ లు నిర్వహించే ప్రదేశం :
Sri Jyothi Polytechnic College,
Kalavapamula (Village),
Vuyyuru (Mandal),
Krishna District – 521164,
Andhrapradesh.
ముఖ్య గమనిక :
ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చును.
ఫోన్ నంబర్స్ :
8096951451,
9652722580.
కామెంట్‌లు