ఆంధ్రప్రదేశ్ APSSDC కి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఫోన్‌పే కి సంబందించి రావడం జరిగింది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవలెను, ఒక మంచి స్మార్ట్ మొబైల్ ఫోన్, మరియు ఒక బైక్ ని కలిగి ఉండవలెను. అభ్యర్థులు అప్లై చేసుకొవడానికి కూడా లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
APSSDC లో ప్రతి రోజు అనేక మంచి ప్రైవేట్ జాబ్స్ వస్తు ఉంటాయి, కావున అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ని ప్రతి రోజు చూస్తు ఉండండి.
మీరు పని చెయ్యవలసిన కంపెని :
ఫోన్ పే గా చెప్పడం జరుగుతుంది.
ఉద్యోగం:
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
మొత్తం ఖాళీలు:
75
అర్హతలు:
ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఎవరైన అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
25-35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
జీతం:
11,500 మరియు PF+Insurance+incentives (3000 to 5000)
అనుభవం:
సేల్స్ లో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
కలిగి ఉండవలసినవి:
ఒక టూవీలర్ బైక్ మరియు స్మార్ట్ ఫోన్
ఎవరు అప్లై చేసుకోవాలి:
కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చును.
జిల్లా వారీగా ఖాళీలు:
| అనంతపూర్ | 5 |
| చిత్తోర్ మరియు తిరుపతి | 2 |
| గుంటూర్ అర్బన్ | 2 |
| కాకినాడ | 7 |
| కర్నూల్ | 2 |
| ప్రకాశం | 4 |
| రాజమండ్రి | 2 |
| విజయవాడ సెంట్రల్ మరియు ఈస్ట్ | 7 |
| విజయవాడ పశ్చిమ | 4 |
| వైజాగ్ సెంట్రల్ | 10 |
| వైజాగ్ ఈస్ట్ | 4 |
| వైజాగ్ అప్ | 8 |
| వైజాగ్ వెస్ట్ | 2 |
| విజయనగరం మరియు శ్రీకాకుళం | 8 |
| పశ్చిమ గోదావరి | 6 |
| వై.ఎస్.ఆర్ కదప | 2 |
అభ్యర్థులు చూసుకొవడానికి AP స్కిల్ డెవలప్ మెంట్ ట్వటర్ పోస్ట్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది.
click here for Twitter Tweet

కామెంట్‌లు