23, నవంబర్ 2020, సోమవారం

RGUKT 2020 Hall Tickets News Update || ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన

 ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ :

దేశంలో ఉన్న ప్రముఖ ట్రిపుల్ ఐటీ కళాశాలలు మరియు వ్యవసాయ అనుబంధ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమో కోర్సులలో  ప్రవేశాలకు తొలిసారిగా నిర్వహించబోతున్న ట్రిపుల్ ఐటీ -2020 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.

ట్రిపుల్  ఐటీ -2020 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు నేటి నుంది  ట్రిపుల్ ఐటీ అధికారిక వెబ్సైటు లో అభ్యర్థులకు అందుబాటులోనికి వచ్చాయి.

ఈ నెల నవంబర్ 28,2020 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.

నవంబర్ 16వ తేదీన ఈ ప్రవేశపరీక్షకు దరఖాస్తు గడువు పూర్తికాగా మొత్తం 88,972 మంది అభ్యర్థులు ఈ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 కు దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైటు లోనికి వెళ్లి ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Website

కామెంట్‌లు లేవు: