25, నవంబర్ 2020, బుధవారం

MOEF&CC Vijayawada Job Recruitment 2020 | MOEF&CC విజయవాడ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 

మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, విజయవాడ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు విజయవాడ లోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. MOEF&CC Vijayawada Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ26 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 7 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

సైంటిస్ట్ మరియు టెక్నికల్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, రీసెర్చ్ ఆఫీసర్ వంటి విభాగాలలో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

అర్హతలు:

సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి  లేదా  సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి

లేదా

సంబంధిత విభాగంలో డాక్టరేటు డిగ్రీ చేసి ఉండాలి

అప్పర్ డివిజన్ లేదా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ లకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12 తరగతి పాస్ అయి ఉండాలి లేదా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి మరియు ఇంగ్లీష్ లో 35  WPM టైపింగ్ స్పీడ్ మరియు హిందీలో 30 WPM టైపింగ్ స్పీడ్ ఉండాలి

మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి లేదా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ పాస్ అయ్యి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్ట్ ని బట్టి 15000 నుండి 50000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కు తమ దరఖాస్తులను పంపవలసి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

igsouth-ntca@nic.in

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

 

కామెంట్‌లు లేవు: