SBI 8500 Vacancies Recruitment
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) నుంచి అప్రెంటైన్స్ ఖాళీల భర్తీకి భారీ సంఖ్యలో ఒక నోటిఫికేషన్ విడుదల అయినది.
ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అప్రెంటైన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అప్రెంటైన్స్ కు అప్లై చేసుకోవచ్చు.
భారత దేశ బ్యాంకుల్లో రారాజు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) నుంచి అప్రెంటైన్స్ ఖాళీల భర్తీకి భారీ సంఖ్యలో ఒక నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | నవంబర్ 20,2020 |
దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 10,2020 |
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదీ | జనవరి 2021 |
ఉద్యోగాలు – వివరాలు :
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భారత దేశ వ్యాప్తంగా మొత్తం 8500 అప్రెంటైన్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
SBI అప్రెంటైన్స్ – రాష్ట్రాలవారీగా ఖాళీలు :
ఆంధ్రప్రదేశ్ | 620 |
తెలంగాణ | 460 |
గుజరాత్ | 480 |
కర్ణాటక | 600 |
మధ్యప్రదేశ్ | 430 |
ఛత్తీస్ ఘర్ | 90 |
వెస్ట్ బెంగాల్ | 480 |
ఒడిశా | 400 |
హిమాచల్ ప్రదేశ్ | 130 |
హర్యానా | 162 |
పంజాబ్ | 260 |
తమిళనాడు | 470 |
పాండిచేరి | 6 |
ఢిల్లీ | 7 |
ఉత్తరాఖండ్ | 269 |
రాజస్థాన్ | 720 |
కేరళ | 141 |
ఉత్తర ప్రదేశ్ | 1206 |
మహారాష్ట్ర | 644 |
అరుణాచల్ ప్రదేశ్ | 25 |
అస్సాం | 90 |
మణిపూర్ | 12 |
మేఘాలయ | 40 |
మిజోరాం | 18 |
నాగాలాండ్ | 35 |
త్రిపుర | 30 |
బీహార్ | 475 |
ఝార్ఖండ్ | 200 |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – SBI అప్రెంటైన్స్ ఖాళీలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎస్బిఐ లో 620 అప్రెంటైన్స్ ఖాళీలు ఉన్నాయి. జిల్లాలవారి ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – SBI అప్రెంటైన్స్ ఖాళీలు:
శ్రీకాకుళం | 33 |
విజయనగరం | 29 |
విశాఖపట్నం | 44 |
తూర్పుగోదావరి | 62 |
పశ్చిమ గోదావరి | 75 |
కృష్ణ | 53 |
గుంటూరు | 75 |
ప్రకాశం | 47 |
నెల్లూరు | 37 |
చిత్తూరు | 43 |
వైఎస్ఆర్ కడప | 51 |
అనంతపురం | 28 |
కర్నూల్ | 43 |
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో కలిపి మొత్తం 460 అప్రెంటైన్స్ ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల పూర్తి వివరాలకు అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ ను చూడవచ్చును.
అర్హతలు :
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన తాజా అప్రెంటైన్స్ కు భర్తీ చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 31/10/2020 నాటికీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను.
వయో పరిమితి :
ఈ అప్రెంటైన్స్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ అప్రెంటైన్స్ కు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు రుసుము :
జనరల్ /OBC/EWS కేటగిరీ అభ్యర్థులు – 300 రూపాయలు.
SC / ST/PWD కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ టెస్ట్ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. స్థానిక భాష లో నైపుణ్యం అవసరం.
స్టైఫండ్ – వివరాలు :
మొదటి సంవత్సరం | 15,000 రూపాయలు |
రెండవ సంవత్సరం | 16,500 రూపాయలు |
మూడవ సంవత్సరం | 19,000 రూపాయలు |
SBI అప్రెంటైన్స్ కు ఎంపికైన అభ్యర్థులు కు మూడు సంవత్సరాలు అప్రెంటైన్స్ షిప్ చేయవలసి ఉంటుంది.
ఈ మూడేళ్ళ అప్రెంటైన్స్ షిప్ లో అభ్యర్థులు ఈ క్రింది విధంగా స్టైఫండ్ ను అందుకోనున్నారు.
కామెంట్‌లు