27, నవంబర్ 2020, శుక్రవారం

Central Drugs Testing Laboratory Hyderabad Job Recruitment

 

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హైదరాబాద్ లోని ఉద్యోగం చేయవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ14 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

బెంచ్ కెమిస్ట్6
ల్యాబ్ అసిస్టెంట్2
ఆఫీస్ అసిస్టెంట్1

అర్హతలు:

బెంచ్ కెమిస్ట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ లో బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ లేదా MSc చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి

మరియు లాబ్ అసిస్టెంట్ లేదా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 12 వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండాలి
సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

వయసు:

పోస్ట్ ని బట్టి 21 నుండి 32 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

17991 నుండి 32, 000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన ఈ మెయిల్ అడ్రస్కు తమ దరఖాస్తులు పంపవలసి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

ctdlh@gmail.com

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: