29, నవంబర్ 2020, ఆదివారం

🔳హైద‌రాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్(నిమ్స్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు

 🔳హైద‌రాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్(నిమ్స్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    సైంటిస్ట్‌, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, టెక్నీషియ‌న్‌, సాఫ్ట్ న‌ర్సు, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌.
ఖాళీలు :    06
అర్హత :    డిఎంఎల్‌టీ, గ‌్రాడ్యుయేష‌న్‌, ఎంఫార్మ్‌/ డీఫార్మ్, ఎంబీబీఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం
వయసు :    48 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :    రూ. 20,000 - 75,000
ఎంపిక విధానం:    షార్ట‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం :    ఆఫ్‌ లైన్ ద్వారా.
దరఖాస్తులకు ప్రారంభతేది:    నవంబర్ 28, 2020,
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 10, 2020

https://nims.edu.in/

కామెంట్‌లు లేవు: