24, నవంబర్ 2020, మంగళవారం

Digital Marketing Work From Home Internship Job Recruitment 2020 || డిజిటల్ మార్కెటింగ్ వర్క్ ఫ్రం హోం ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 

డిజిటల్ మార్కెటింగ్ వర్క్ ఫ్రం హోం ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:

జయం వేర్ హౌసింగ్ సంస్థ నుండి డిజిటల్ మార్కెటింగ్ లో వర్క్ ఫ్రొం హోమ్ ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ ఇంటర్న్షిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ3 డిసెంబర్ 2020

పోస్టుల వివరాలు:

డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు క్రియేటివ్ రైటింగ్ మరియు యుఐ  యుఎక్స్ డిజైన్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి

జీతం:

నెలకు 10, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు  క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ సైట్ ని సంప్రదించగలరు.

Notification

 

కామెంట్‌లు లేవు: