30, నవంబర్ 2020, సోమవారం

TTD NEWS

*300 రూపాయల ప్రత్యేక దర్శనం  డిసెంబ‌రు నెల కోటా*

తిరుమ‌ల శ్రీ‌వారి  300 రూపాయల ప్రత్యేక దర్శనం  డిసెంబ‌రు నెల కోటాను టీటీడీ  సోమవారం ఉదయం 11 గంట‌ల‌కు  (30.11.20) ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనుంది. 

అలాగే డిసెంబర్ నెల గదుల కోటను టీటీడీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
....
*Rs. 300 special entry darshan tickets* online quota for the month of December 2020 will be released on 30-11-2020 by 11am.  

while the accommodation quota for the same month by 3p.m Tq
..........

కామెంట్‌లు లేవు: