20, నవంబర్ 2020, శుక్రవారం

Assistant Professor Jobs Update 2020 || శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ పద్దతి ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

వాక్ -ఇన్-ఇంటర్వ్యూ నిర్వహణ తేదీనవంబర్  22,2020.(ఆదివారం )
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 10 గంటల నుంచి

ఉద్యోగాలు – వివరాలు :

ఈ తాజా ప్రకటన ద్వారా శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ లో EEE/MECH/CSE/CST విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి యూజీ మరియు పీజీ కోర్సులలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యి ఉండవలెను.

జీతభత్యాలు :

AICTE నార్మ్స్ ప్రకారం ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు లభించనున్నాయి.

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లను మరియు విద్యా అర్హత సర్టిఫికెట్స్ ను, జీరాక్స్ కాపీ లను మరియు ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ వర్క్ వివరాలను, పాస్ పోర్ట్ సైజు ఫోటోలను  తమ వెంట తీసుకు వెళ్లవలెను.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల,

పెద తాడేపల్లి,

తాడేపల్లిగూడెం – 534101,

పశ్చిమ గోదావరి జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్య సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఫోన్ నంబర్లు :

08818-284355,

9440072234.


కామెంట్‌లు లేవు: