29, నవంబర్ 2020, ఆదివారం

డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుండి అతి త్వరలో వివిధ పోస్టుల భర్తీ | Dr.ysr Architecture University Kadapa 224 Upcoming Job Recruitment

డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ కడప నుండి అతి త్వరలో 224 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులను క్రింద ఇవ్వబడిన విధంగా క్యాటగిరి లను బట్టి పోస్టులను కేటాయించడం జరిగింది.

అండర్ గ్రాడ్యుయేషన్ పీజీ బోధన పోస్టులు138
బోధనేతర పోస్టులు86
యూజీ లో సహాయ ఆచార్యులు పోస్టులు75
అసోసియేట్ ఆచార్యులు34
యూజీ ఆచార్యుల పోస్టులు13
పీజీ ఆచార్యులు పోస్టులు16

పైన ఇవ్వబడిన విధంగా కేటగిరి లను బట్టి పోస్టులను కేటాయించడం జరుగుతుంది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు  అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది.

కామెంట్‌లు లేవు: