పోస్ట్‌లు

జనవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

TTD NEWS

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో విశేష ఉత్స‌వాలు           తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు  జ‌రుగనున్నాయి. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాలన్నీ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. -   ఫిబ్రవరి 01 న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీగోవిందరాజస్వామివారికి  తిరుమంజనము మరియు ఆస్థానం నిర్వహిస్తారు. - ఫిబ్రవరి 2న‌ శ్రీ కూరత్తాళ్వారు వర్ష తిరు నక్షత్రం మరియు అధ్యయనోత్సవాలలో పెద్ద శాత్తుమొర - ఫిబ్ర‌వ‌రి 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. - ఫిబ్రవరి 05న‌ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి. -  ఫిబ్రవరి 7, 23వ తేదీల‌లో ఏకాదశి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు ప్రత్యేక తిరుమంజనము నిర్వహిస్తారు. -  ఫిబ్రవరి 11న‌ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థ...

Wipro Recruitment drive | Chennai | Job

Posted date : 27 January 2021 Job Role : Business Analyst Req ID :   2574432 Qualification : BE,BTech,Bsc Experience : Experienced Locations :  Chennai, India Job Posted date : 27 January 2021 Link : http://bit.ly/Wiprojobss 👉Atleast Share with your friends & family its create someone's career

Freshers jobs at Massil Technologies

చిత్రం
    JAVA developer Qualification: BE/ B.Tech. (CSE, IT and ECE disciplines only). 2021 graduates with 60% throughout the academics and no back logs only need to apply. Skills: Knowledge on Core Java. Excellent communication skills both verbal and written Strong problem solving and prioritizing abilities Ability to work in a multicultural environment Selection Process: 1st round: Written test (Aptitude & Technical) 2nd round: Face to Face ...

Only Interview APSSDC Jobs 2021 || గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో పదవతరగతి అర్హతతో ఉద్యోగాలు

  గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు : ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి ప్రకటన విడుదల అయినది.   ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి.  Clik Here   ముఖ్యమైన తేదీలు : రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది ఫిబ్రవరి 1,2021 విభాగాల వారీగా ఖాళీలు : ఫౌండ్రి విభాగాలు : ట్రైనీ ఆపరేటర్ 50 మెషిన్ షాప్ : ట్రైనీ ఆపరేటర్ 50 డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ 50 అర్హతలు : ఫౌండ్రి విభాగంలో ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి / ఇంటర్మీడియట్ విద్యలను పూర్తి చేయవలెను. 18-30 సంవత్సరాలు గల పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెషిన్ షాప్ విభాగం లో ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఐటీఐ (ఏదైనా విభాగంలో ) / డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను. ఆంధ్ర...

*🌼పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు!*

🌳🌲®️🅰〽💲🌲🌳 *☀️ఈనాడు, అమరావతి: పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించనున్నారు.*  *☀️విద్యార్థుల సంఖ్య ఆధారంగా నియామకాలు చేపట్టేందుకు పురపాలక శాఖ వివరాలు సేకరిస్తోంది.*  *☀️ఫిబ్రవరి ఒకటో తేదీకి ఉన్న ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకోనుంది.* 🍃🍁🍃🍁🍃🍁

🌼రేపటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌*

🌳🌲®️🅰〽💲🌲🌳 *  *☀️అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ సీట్ల భర్తీకి రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ నిర్వహిస్తున్నామని వర్సిటీ ఉప కులపతి నిమ్మ వెంకటరావు తెలిపారు. తన ఛాంబరులో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగులు సీట్ల భర్తీ కోసం బీఆర్‌ఏయూ సెట్‌కు అనుబంధంగా మరోసారి సెట్‌ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10న ఈ సెట్‌ నిర్వహించేందుకు ప్రతిపాదనలు తయారుచేశామన్నారు. ఈనెల 27న డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన ఇన్‌స్టెంట్‌ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేస్తామన్నారు.* 🍃🍁🍃🍁🍃

డిగ్రీ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 6506 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. డిగ్రీ పాసైనవారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేయడానికి 2021 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా నిర్వహించే పరీక్షలు, సిలబస్ విషయంలో అభ్యర్థులకు సందేహాలు ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, పరీక్షల కోసం ప్రిపేర్ కావాల్సిన సిలబస్ ఏంటో తెలుసుకోండి. నాలుగు దశల పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. మొదటి దశ, రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మూడో దశలో డిస్క్రిప్టీవ్ పేపర్ పెన్ అండ్ పేపర్ మోడ్‌లో ఉంటుంది. ఇక నాలుగో దశలో కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సిలబస్ వివరాలు చూస్తే మొదటి దశలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల...

Ananthapuramu District Classifieds