ఏపీవీవీపీ-అనంతపురంలో వివిధ ఖాళీలు.. చివరి తేది జనవరి 28
అనంతపురం
జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) వివిధ ఆసుపత్రుల్లో
ఒప్పంద ప్రాతిపదికన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సు-04, ఫార్మసిస్ట్-01, థియేటర్ అసిస్టెంట్-09.
ఎంపిక విధానం: వివిధ విభాగాల్లో కింద సూచించిన వెయిటేజ్ ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కులకు 75 శాతం, ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన గత అనుభవానికి 15శాతం వెయిటేజీ లభిస్తుంది. అలాగే విద్యార్హత పూర్తి చేసిన దగ్గరి నుంచి ప్రతి ఏడాదికి ఒక మార్కు చొప్పున మిగిలిన పది మార్కులను కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, దరఖాస్తును జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయం (ఏపీవీవీపీ, డీసీహెచ్‌ఎస్), గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్, అనంతపురం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 28, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://ananthapuramu.ap.gov.in
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సు-04, ఫార్మసిస్ట్-01, థియేటర్ అసిస్టెంట్-09.
- స్టాఫ్ నర్సు:
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: నెలకు రూ.34,000 చెల్లిస్తారు.
- ఫార్మసిస్ట్:
అర్హత: ఫార్మసీలో డిప్లొమా/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
వేతనం: నెలకు రూ.28,000 చెల్లిస్తారు.
- థియేటర్ అసిస్టెంట్:
అర్హత: పదోతరగతితోపాటు మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ థియేటర్ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకూడదు.

కామెంట్‌లు