31, జనవరి 2021, ఆదివారం

Only Interview APSSDC Jobs 2021 || గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో పదవతరగతి అర్హతతో ఉద్యోగాలు

 

గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

 

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిఫిబ్రవరి 1,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఫౌండ్రి విభాగాలు :

ట్రైనీ ఆపరేటర్50

మెషిన్ షాప్ :

ట్రైనీ ఆపరేటర్50
డిప్లొమా ట్రైనీ ఆపరేటర్50

అర్హతలు :

ఫౌండ్రి విభాగంలో ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి / ఇంటర్మీడియట్ విద్యలను పూర్తి చేయవలెను.

18-30 సంవత్సరాలు గల పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మెషిన్ షాప్ విభాగం లో ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఐటీఐ (ఏదైనా విభాగంలో ) / డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.

ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Clik Here

18-28 సంవత్సరాలు వయసు గల పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిప్లొమా ను పూర్తి చేయవలెను.20-28 సంవత్సరాలు వయసు గల పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు 50-80 కేజీల శారీరక దారుడ్యాం,5 అడుగులకు పైన ఎత్తు తదితర అర్హతలు కావాలని నోటిఫికెషన్ లో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్  ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు నుండి 11,500 రూపాయలు వరకూ జీతం లభిస్తుంది.

Note : APPSC పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటన Clik Here

జీతం తో పాటుగా అటెండెన్స్ బోనస్, నైట్ షిఫ్ట్ అలోవెన్సు, ప్రొవిడెంట్ ఫండ్ ( PF ) మరియు ఈఎస్ఐ మొదలైన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

వీటితో పాటు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు కూడా ఉద్యోగాలకు ఎంపికైన వారికీ లభించనున్నాయి.

రిజిస్ట్రేషన్ లింక్ :

Website Registration Link

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్స్ :

8639835953

7780289591

 

కామెంట్‌లు లేవు: