29, జనవరి 2021, శుక్రవారం

బెంగళూరులోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్..

 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ-03, ల్యాబ్ అటెండెంట్-01, ఎంటీఎస్ పియాన్-02, ఎంటీఎస్ మాలి-01, ఎంటీఎస్ వాచ్‌మెన్-03, ఎంటీఎస్ సఫాయివాలా-04, వాషర్‌మెన్-01, టేబుల్ వెయిటర్-01.
అర్హతలు:
  • ఎల్‌డీసీ: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌పై ఇంగ్లిష్ టైపింగ్(నిమిషానికి 35 పదాలు) చేయగలగాలి.
  • ల్యాబ్ అటెండెంట్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
  • ఎంటీఎస్ పియాన్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
  • ఎంటీఎస్ మాలి: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
  • ఎంటీఎస్ వాచ్‌మెన్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
  • ఎంటీఎస్ సఫాయివాలా: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
  • వాషర్‌మెన్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
  • టేబుల్ వెయిటర్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అభ్యర్థులను రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, బెంగళూరు -560025 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 25, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.rashtriyamilitaryschools.edu.in

కామెంట్‌లు లేవు: