24, జనవరి 2021, ఆదివారం

Teaching Jobs || ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ స్కూల్ లో టీచర్స్ ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ కు మన అంధ్రప్రదేశ్,తెలంగాణ మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Teaching Jobs

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది20 జనవరి  2021
దరఖాస్తు చివరి తేది15 ఫిబ్రవరి 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ప‌్రిన్సిప‌ల్‌1
పీజీటీ10
టీజీటీ1
క్ల‌ర్క్‌1
ల్యాబ్అసిస్టెంట్                    ‌4
హెల్ప‌ర్లు4

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం  21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ప్రిన్సిప‌ల్‌ :

మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం కూడా ఉండాలి.పీజీటీ : బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం కూడా ఉండాలి.క్ల‌ర్క్‌ : డిగ్రీ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం కూడా ఉండాలి.ల్యాబ్ అటెండెంట్‌ : ఇంట‌ర్మీయ‌ట్ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం కూడా ఉండాలి.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 21 – 50 ఏళ్లు మ‌ధ్య ఉండాలి. ప్రిన్సిప‌ల్‌ పోస్ట్ కి 35-50 ఏళ్లు మ‌ధ్య ఉండాలి.

దరఖాస్తు  విధానం :

ఈ-మెయిల్, ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈ-మెయిల్ :

afschoolavadi@gmail.com

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ ఎస్సీ, ఎస్టీల అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

రాత‌ప‌రీక్ష‌, డెమో క్లాస్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 30,000/- నుంచి 90,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా :

Principal, Air Force School Avadi, Chennai-600055

Website

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: