22, జనవరి 2021, శుక్రవారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన అనంత‌పురం జిల్లా ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్‌(ఏపీవీవీపీ)

వివిధ ఆసుప‌త్రుల్లో  ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్టాఫ్ న‌ర్సు, ఫార్మ‌సిస్ట్‌, థియేట‌ర్ అసిస్టెంట్‌.
ఖాళీలు :14
అర్హత :స్టాఫ్ న‌ర్సు : జీఎన్ఎం/ బీఎస్సీ(న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌. ఏపీ న‌ర్సింగ్ కౌన్సిల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి .
ఫార్మ‌సిస్ట్‌ : ఫార్మ‌సీలో డిప్లొమా/ బీఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌. ఏపీ ఫార్మ‌సీ కౌన్సిల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి .
థియేట‌ర్ అసిస్టెంట్‌ : ప‌దోత‌ర‌గ‌తితో పాటు మెడిక‌ల్ స్టెరిలైజేష‌న్ మేనేజ్‌మెంట్ అండ్ థియేట‌ర్ టెక్నీషియ‌న్ కోర్స‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. ఏపీ పారామెడిక‌ల్ బోర్డులో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి .
వయస్సు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :నెలకు రూ. 22,000-58,500/-
ఎంపిక విధానం:అకాడమిక్ మెరిట్ , పని అనుభవం ఆధారంగా ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది :జనవరి 22, 2021.
దరఖాస్తులకు చివరితేది :జనవరి 28, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వ‌య అధికారి కార్యాల‌యం (ఏపీవీవీపీ, డీసీహెచ్ఎస్‌), గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రి కాంపౌండ్‌, అనంత‌పురం.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: