24, జనవరి 2021, ఆదివారం

NO Exam Muthoot Finance Jobs 2021 Update || పరీక్ష లేదు, ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు జనవరి 27 న ఇంటర్వ్యూలు

 

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చును.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిజనవరి 27,2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

సంహిత డిగ్రీ కాలేజీ  ,

తాడి తోట ,

ఆర్టీసీ బస్టాప్  ఎదురుగా,

రాజమండ్రి.

విభాగాల వారీగా ఖాళీలు :

జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్స్

ప్రొబేషనరీ ఆఫీసర్స్

అసిస్టెంట్ మేనేజర్స్

బ్రాంచ్ మేనేజర్స్

మొత్తం ఖాళీలు :

ఈ ఇంటర్వ్యూ ల ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు  డిగ్రీ / పీజీ /ఎంబీఏ /ఎంకామ్ /ఫుల్ టైం యూజీ /పీజీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.

కంప్యూటర్ నాలెడ్జ్ / కమ్యూనికేషన్ స్కిల్స్ /సేల్స్ మరియు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ లలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా జీతములు లభించనున్నాయి.

జీతము తో పాటు ప్రొవిడెంట్ ఫండ్ ( PF ) మరియు ఈ ఎస్ ఐ ( ESI ) సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ :

9948995678

9063648365

1800 425 2422

 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: