25, జనవరి 2021, సోమవారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన

మచిలీప‌ట్నంలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్(DCCB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :అసిస్టెంట్ మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్‌, పీఏసీఎస్ స్టాఫ్‌/ క్లర్క్ లు.
ఖాళీలు :161
---
అసిస్టెంట్ మేనేజ‌ర్: 37
స్టాఫ్ అసిస్టెంట్‌: 98
పీఏసీఎస్ స్టాఫ్‌/ క్లర్క్ లు : 26
అర్హత :ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉన్న అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్య‌త ఇస్తారు.ఇంగ్లిష్‌, తెలుగులో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
Note: కృష్ణా జిల్లా అభ్య‌ర్థులు మాత్ర‌మే ఈ ఉద్యోగాల‌కు అర్హులు.  
వయస్సు :18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, బీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెల‌కు రూ. 25,000-60,000/-.
ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ప‌రీక్షా కేంద్రాలు:విజ‌య‌వాడ, గుడ్ల‌వ‌ల్లేరు, అగిరిప‌ల్లి, మైల‌వ‌రం, పెడ‌న‌,మ‌చిలీప‌ట్నం,
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 826/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 708/-
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 25, 2021.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 31, 2021.
రాత పరీక్ష తేది:ఫిబ్రవరి , 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: