31, జనవరి 2021, ఆదివారం

🌼రేపటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌*

🌳🌲®️🅰〽💲🌲🌳

*

 *☀️అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ సీట్ల భర్తీకి రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ నిర్వహిస్తున్నామని వర్సిటీ ఉప కులపతి నిమ్మ వెంకటరావు తెలిపారు. తన ఛాంబరులో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగులు సీట్ల భర్తీ కోసం బీఆర్‌ఏయూ సెట్‌కు అనుబంధంగా మరోసారి సెట్‌ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10న ఈ సెట్‌ నిర్వహించేందుకు ప్రతిపాదనలు తయారుచేశామన్నారు. ఈనెల 27న డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన ఇన్‌స్టెంట్‌ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేస్తామన్నారు.*

🍃🍁🍃🍁🍃

కామెంట్‌లు లేవు: