31, జనవరి 2021, ఆదివారం

*🌼పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు!*

🌳🌲®️🅰〽💲🌲🌳


*☀️ఈనాడు, అమరావతి: పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించనున్నారు.*

 *☀️విద్యార్థుల సంఖ్య ఆధారంగా నియామకాలు చేపట్టేందుకు పురపాలక శాఖ వివరాలు సేకరిస్తోంది.* 

*☀️ఫిబ్రవరి ఒకటో తేదీకి ఉన్న ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకోనుంది.*

🍃🍁🍃🍁🍃🍁

కామెంట్‌లు లేవు: