30, జనవరి 2021, శనివారం

న్యూదిల్లీలోని కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా(సీసీఐ) లో

ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : రిసెర్చ్ అసోసియేట్‌/ ఎక్స్‌ప‌ర్ట్‌.
ఖాళీలు : 29
అర్హత : ఎల్ఎల్‌బీ డిగ్రీ/, పీజీ డిగ్రీ(ఎక‌నామిక్స్‌), మాస్ట‌ర్స్ డిగ్రీ(కామ‌ర్స్‌), ఎంబీఏ/ సీఏ, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
వయస్సు : 60 ఏళ్ళు మించకుడదు.
వేతనం : నెల‌కు రూ. 60,500- 1,50,000/-.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : Deputy Director (HR), H.R. Division, Competition Commission of India, 8th Floor, Office Block–1, Kidwai Nagar (East), New Delhi – 110023.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 26, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 26, 2021.


Gemini Jobs Telugu Job Alerts Hindupur Channel Andhra Pradesh Telugu 9640006015 https://t.me/GEMINIJOBS జాబ్స్
9640006015 / 7569198393 | INSTANT PAN CARD | PASSPORT | DIGITAL SIGNATURE |  EPF | ONLINE JOB APPLICATIONS | DOCUMENT SCANNING | PRINTOUTS | PRE INK STAMPS | TELUGU VOICE RECORDINGS |  HINDUPUR TALKIES | https://t.me/GEMINIJOBS జాబ్స్

కామెంట్‌లు లేవు: