అనలిస్ట్ మాన్యువల్ టెస్టింగ్
డెలాయిట్ సంస్థ అనలిస్ట్ మాన్యువల్ టెస్టింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* అనలిస్ట్ మాన్యువల్ టెస్టింగ్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
అవసరమైన నైపుణ్యాలు:
1. ఎస్‌డిఎల్‌సి, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ (ఎస్‌టిఎల్‌సి)పై మంచి పరిజ్ఞానం.
2. టెస్ట్ కేస్ తయారీ, సమీక్ష, నిర్వహణ, బ్లాక్ బాక్స్ పరీక్షపై అవగాహన.
3. జీయూఐ, ఫంక్షనల్, సిస్టమ్, రిగ్రెషన్‌పై అవగాహన.
4. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై ప్రాథమిక అవగాహన.
5. ఎన్‌క్యూఎల్‌పై ప్రాథమిక జ్ఞానం.
6. వెబ్ అప్లికేషన్, ఏపీఐను పరీక్షించడం.
ఉద్యోగ వివరణ:
1. సిస్టమ్ స్పెసిఫికేషన్లను సమీక్షించాలి.
2. క్యూఏ ఇంజినీర్లతో సహకరించాలి.
3. టెస్ట్‌కేస్‌లను అమలు చేయాలి.
4. స్పెసిఫికేషన్ల ప్రకారం ప్రొడక్ట్‌కోడ్‌ను అంచనా వేయాలి.
5. సంబంధిత విభాగంలో లోపాలను అభివృద్ధి బృందాలకు నివేదించాలి.
6. పోస్ట్-రిలీజ్ / పోస్ట్-ఇంప్లిమెంటేషన్ టెస్టింగ్ చేయాలి.
పని ప్రదేశం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
Notification Information
Posted Date: 24-01-2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి