24, జనవరి 2021, ఆదివారం

AP SI & CONISTABLE Scholarship Test 2021 Update || పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ టెస్ట్

 

ఈ పరీక్షలకు ఏపీ లో ఉన్న 13 జిల్లాల విద్యార్థిని మరియు విద్యార్థులు అందరు హాజరు కావచ్చు.

ముఖ్యమైన తేదీలు :

స్కాలర్ షిప్ పరీక్ష నిర్వహణ తేదిజనవరి 31,2021
పరీక్ష నిర్వహణ సమయం9AM to 11:30AM
పరీక్ష కాలవ్యవధి2:30 గంటలు

స్కాలర్ షిప్ పరీక్ష నిర్వహణ ప్రదేశం :

గణపతి ఇన్స్టిట్యూట్,

JNTU ఎదురుగా,

కాకినాడ.

స్కాలర్ షిప్ టెస్ట్  బహుమతులు :

మొదటి బహుమతి5000 రూపాయలు
రెండవ బహుమతి3000 రూపాయలు
మూడవ బహుమతి2000 రూపాయలు

పరీక్ష విధానం :

ఆఫ్ లైన్ విధానంలో ఈ స్కాలర్ షిప్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. నెగిటివ్ మార్క్స్ విధానం అమలు విధానం లేదు.ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం లలో పరీక్ష ను నిర్వహించనున్నారు.

బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ తో  అభ్యర్థులు పరీక్షకు  హాజరు కావలెను.

పరీక్ష సిలబస్ – వివరాలు :

ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ప్రశ్నపత్రం ఇవ్వబడుతుంది.

100 మార్కులకు ఇవ్వబడే  ప్రశ్న పత్రం సిలబస్ ఈ క్రింది విధంగా ఉంటుంది అని ప్రకటనలో పొందుపరిచారు.

అర్థమెటిక్20
రీజనింగ్20
ఇంగ్లీష్10
జనరల్ స్టడీస్ & కరెంట్ అఫైర్స్50
మొత్తం మార్కులు100

దరఖాస్తు ఫీజు :

ఈ పరీక్షకు ఎటువంటి ఎంట్రీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం :

ఈ స్కాలర్ షిప్ టెస్ట్ కు హాజరు అయ్యే అభ్యర్థులు ఈ క్రింది మొబైల్ నంబర్స్ కు ఫోన్ చేసి పేరులను  రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

సంప్రదించవలసిన అడ్రస్ :

గణపతి ఇన్స్టిట్యూట్,

JNTU ఎదురుగా , కాకినాడ.

మొబైల్ నంబర్స్ :

9505866099

9542715559.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: