30, జనవరి 2021, శనివారం

*Recruitment of Officers Grade B Posts @Reserve Bank of India @322 Posts*



*రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రింది ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది*

▪️మొత్తం పోస్ట్లు:322

ఆఫీసర్స్ గ్రేడ్ బి పోస్ట్లు:270

ఆఫీసర్స్ గ్రేడ్ బి పోస్ట్లు:29

ఆఫీసర్స్ గ్రేడ్ బి పోస్ట్లు:23

▪️దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 28, 2021.

▪️దరఖాస్తులకు చివరితేది:ఫిబ్రవరి 15, 2021.

▪️అర్హత :ఏదైనా డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

  
➖➖➖➖➖➖
 ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఎంపిక చేయడం జరుగుతుంది
వయసు 45 ఏళ్ల కు మించకూడదు జీతం 40500 నుండి లక్షా 90 వేల వరకు
వివరాలకు www.rbi.org.in ను చూడవచ్చు

టెలిగ్రామ్ లింక్ https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: