యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్. |
ఖాళీలు : | 249 --- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 116 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 80 స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - 45 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 06 అసిస్టెంట్ డైరెక్టర్ - 01 లెక్చరర్ - 01 |
అర్హత : | డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - డిగ్రీ (లా) ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా ఉండాలి. స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - MBBS / DNB / DM / M.Ch ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా ఉండాలి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - డిగ్రీ (ఆయిల్ టెక్నాలజీ) / ఇంజనీరింగ్ / సైన్స్) ఉత్తీర్ణత తో పాటు పిజి డిప్లొమా అనుభవం కూడా ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ - డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా ఉండాలి. లెక్చరర్ - మాస్టర్స్ డిగ్రీ (సోషల్ వర్క్) ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా ఉండాలి. |
వయస్సు : | జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ , డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 30 ఏళ్ళు మించకూడదు. స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - 40 ఏళ్ళు మించకూడదు. అసిస్టెంట్ డైరెక్టర్ & లెక్చరర్ - 35 ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | నెలకు రూ. 60,500-2,80,000/-. |
ఎంపిక విధానం: | రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రకియ ఉంటుంది. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 25/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | జనవరి 23, 2021. |
దరఖాస్తులకు చివరితేది: | ఫిబ్రవరి 11, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
మా విన్నపం : మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.
కామెంట్‌లు