24, జనవరి 2021, ఆదివారం

DRDO JOBS

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో అసోంలోని తేజ్‌పూర్‌కు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఆర్‌ఎల్).. జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(పార్మాస్యూటికల్ సైన్స్‌, కెమిస్ట్రీ/ఇన్విరాన్‌మెంటల్ సైన్స్‌), ఎంఎస్సీ(బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. నెట్ అర్హత కలిగి ఉండాలి.
వయసు: 28ఏళ్లకు మించకూడదు. స్టయిపెండ్ నెలకు రూ.31,000 ఉంటుంది.
కాంట్రాక్ట్ వ్యవధి: 2 ఏళ్లు.

ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తును drlteztc@gmail.com మెయిల్ అడ్రస్‌కు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 14, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.drdo.gov.in  

కామెంట్‌లు లేవు: