Security Guard Jobs || రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 22 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 12 ఫిబ్రవరి 2021 |
విభాగం :
సెక్యూరిటీ గార్డ్
ప్రాంతాల వారీగా ఖాళీలు :
అహ్మదాబాద్ | 7 |
బెంగళూరు | 12 |
భోపాల్ | 10 |
భువనేశ్వర్ | 8 |
చండీగ్రర్హ | 2 |
చెన్నై | 22 |
గౌహతి | 11 |
హైదరాబాద్ | 3 |
జైపూర్ | 10 |
జమ్మూ | 4 |
కాన్పూర్ | 5 |
కోల్‌కతా | 15 |
లక్నో | 5 |
ముంబై | 84 |
నాగ్‌పూర్ | 12 |
న్యూఢిల్లీ | 17 |
పాట్నా | 11 |
తిరువనంతపురం | 3 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 241 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పదోతరగతి ఉత్తీర్ణత,మిలిటరీ EX సర్వీస్ మెన్ లు, రిక్రూట్‌మెంట్ జోన్ బయట నుండి క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మాజీ సైనికులు కూడా అర్హులు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 25 ఏళ్ళు మించకుడదు,ఎక్స్ సర్వీస్ మెన్ లకు 45 ఏళ్ళు మించకుడదు ,మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 50/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 50/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 35,000/- నుంచి 1,10,500/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
కామెంట్‌లు