27, జనవరి 2021, బుధవారం

తెలంగాణ రాష్టంలోని తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో

 ఖాళీగా ఉన్న పోస్ట్ మాస్టర్ , గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
(బిపిఎం), అసిస్టెంట్
 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
(ఎబిపిఎం), డాక్ సేవక్.
ఖాళీలు :1150
అర్హత :10వ తరగతి ఉత్తీర్ణ‌త‌తో పాటు అభ్యర్థులకు స్థానిక భాష(తెలుగు)పై తప్పనిసరి పరిజ్ఞానం ఉండాలి. బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
వయస్సు :18-40 ఏళ్ళ మధ్య ఉండాలి.
వేతనం :నెల‌కు రూ.10,500- 60,000/-.
ఎంపిక విధానం:అకాడమిక్ మెరిట్,
రూల్స్ ఆఫ్ రిజర్వేషన్
ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 27, 2021.
దరఖాస్తులకు చివరితేది:ఫిబ్రవరి 26, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: