28, జనవరి 2021, గురువారం

భార‌త ప్ర‌భుత్వ పోస్ట‌ల్ విభాగానికి చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ స‌ర్కిల్‌కి చెందిన చీఫ్ పోస్టు మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం గ్రామీణ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌) లో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :గ్రామీణ డాక్ సేవ‌క్
-----------
1) బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం) 2) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం)
3) డాక్ సేవ‌క్‌
ఖాళీలు :2,296
అర్హత :మ‌్యాథ‌మేటిక్స్‌, లోక‌ల్ లాంగ్వేజ్‌, ఇంగ్లీష్ స‌బ్జెక్టు్ల‌తో ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. అభ్య‌ర్థి క‌నీసం ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు లోక‌ల్ లాంగ్వేజ్‌లో చ‌దివి ఉండాలి. క‌నీసం 60 రోజుల శిక్ష‌ణా వ్య‌వ‌ధితో ఏదైనా కంప్యూట‌ర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూట‌ర్ ట్రెయినింగ్ కోర్సు స‌ర్టిఫికెట్ ఉండాలి. కంప్యూట‌ర్‌ను ఒక స‌బ్జెక్టుగా ప‌దో త‌ర‌గ‌తిలో చ‌దివితే స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. సంబంధిత గ్రామ ప‌రిధిలో నివాసం ఉండాలి.
వయస్సు :18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. . ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 12,000-50,500/-
ఎంపిక విధానం:ఈ జాబ్స్ కి Exam లేదు. కేవలం   అకాడమిక్ మెరిట్(10th) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది :జనవరి 28, 2021.
దరఖాస్తులకు చివరితేది :ఫిబ్రవరి 26, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

.

కామెంట్‌లు లేవు: