Health Cards అమలులో ఉన్న ఇబ్బందులవల్ల Medical Reimbursement విధానం కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం మనం వెైద్యఖర్చులను రిఎంబర్స్ చేసుకొనే అవకాశంGO 17 dt.11/1/2021 ఉత్తర్వుల ద్వారా 31/7/2021 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. Medical Reimbursement కు గాను మనం ప్రపోజల్స్ సంబంధిత DDO గారికి Hospital నుండి Discharge అయిన ఆరు నెలలలోపున submit చేయాలి.టీచర్స్ కు సంబందించి 50,000 లోపు బిల్లులు జిల్లా విద్యాశాఖాదికారి వారికి, 50,000 పై బడిన బిల్లులు C& DSE అమరావతి వారికి ఋజు మార్గంలో ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. Proposals సమర్పించడానికి మనం ఏం సిధ్ధం చేసుకోవాలి. Hospital లో Admit అయ్యే ముందు ఆ hospital ప్రభుత్వ గుర్తింపు పొందినది లేనిది తెలుసుకోవాలి. వారికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఉత్తర్వుల కాపీ తీసుకోవాలి. అడ్మిట్ అయినప్పటినుండి డిచ్చార్జ్ అయ్యేంతవరకు వైద్య బిల్లుల ఒరిజనల్స్ సంబందిత వైద్యాధికారి దృవీకణ ,రబ్బరు స్టాంప్ తో తీసుకోవాలి. Hospital నుండి ఏమి తీసుకోవాలి? 1)Original Bills with Counter si...