15, మార్చి 2021, సోమవారం

పరీక్ష లేకుండా, విప్రో క్వాలిటీ డిపార్టుమెంటు లో ట్రైనీ ఉద్యోగాలు | WIPRO Jobs 2021

 

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రెగ్యులర్ పద్దతిలో భర్తీ కాబోయే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  హిందూపురం నగరంలో    ఉద్యోగ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదిమార్చి 13, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ట్రైనీ ఫర్ ప్రొడక్షన్ / క్వాలిటీ డిపార్టుమెంటు30

అర్హతలు :

మెకానికల్ /ఆటో మొబైల్ విభాగాలలో డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

25 సంవత్సరాల లోపు వయసు ఉన్న పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

టెక్నికల్ రౌండ్ మరియు హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 13,000 రూపాయలు జీతం లభించనుంది.

ఈ జీతం తో పాటు ఉద్యోగార్థులకు ఉచిత భోజన మరియు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7013425587

8247027608

1800-425-2422

Registration Link 

Website 

కామెంట్‌లు లేవు: