25, మార్చి 2021, గురువారం

ఇండియన్ టెలికామ్ లో ఉద్యోగాల భర్తీ Indian Telecome Jobs

అందరు అప్లై చేసుకోవచ్చును. ఇవి ప్రైవేట్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చును. కాని ఈ పొస్టులు టెంపరరీ పోస్టులు కాదు పర్మెనెంట్ గానే చేసుకోవచ్చును. మీ పవర్తన పని తీరును బట్టి మీకు పొడిగించడం జరుగుతుంది. సంవత్సరానికి 2.4 లక్షల రూపాయిలు వరకు జీతం రావడం జరుగుతుంది. చాలా సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. అంతే కాకుండా కేవలం 5 రోజులలో ఉద్యోగం వస్తుంది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Telecom Jobs Recruitment 2021 Telugu

పలు విభాగలలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు చెన్నై , హైదరాబాద్, సలేం , ట్రీచేయ్ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమార్చి 30, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఎగ్జిక్యూటివ్ సేల్స్70
ఫీల్డ్ నెట్ వర్క్ ఇంజనీర్110

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి సంబంధిత విభాగాలలో 0-2 సంవత్సరాల అనుభవం గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ /LLR తో టూ వీలర్ కలిగి ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.మరింత ముఖ్యమైన సమాచారం కొరకు నోటిఫికేషన్ ను చూడవచ్చు.

వయసు :

ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 1.68 లక్షల రూపాయలు నుండి 2.4 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

1800-425-2422

Notification

Website 

Register Link

 

కామెంట్‌లు లేవు: