12, మార్చి 2021, శుక్రవారం

Local Jobs

క్రెడిట్ అసిస్టెంట్స్, బ్రాంచ్ మేనేజర్స్ అండ్ హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను

ప్రదేశంః రాయదుర్గం, అనంతపురం

విద్యార్హతః ఇంటర్ ఆ పైన

జీతం నెలకి 12000 నుండి 55000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7075858043

-----------------------------------------------------------------------------------------------------------------------------

కావలెను సూపర్వైజర్స్,  హెల్పర్స్, ప్యాకర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, లేడీ టెలీకాలర్స్ (స్త్రీ లేదా పురుషులు)

ప్రదేశః నల్గొండ, అనంతపురం

విద్యార్హతః 5వ తరగతి ఆ పైన

జీతం నెలకి 16000 నుండి 18000 వరకు ప్లస్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామడేషన్

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7569721977

---------------------------- ------------------------------------------------------------------------------------------------

బ్యాంచి మేనేజర్స్, క్రెడిట్ అసిస్టెంట్, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్, ఇంటర్నల్ ఆడిటర్ కావలెను

ప్రదేశంః అనంతపురం

విద్యార్హతః ఇంటర్ లేదా డిగ్రీ

జీతం నెలకి 12000 నుండి 55000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 8919546263

-----------------------------------------------------------------------------------------------------------------------------

మేల్ అండ్ ఫిమేల్ టెలీకాలర్స్ కావలెను

ప్రదేశంః అనంతపురం

విద్యార్హతః 10వ తరగతి ఆ పైన

జీతం నెలకి 1000 నుండి 15000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7799180822

-----------------------------------------------------------------------------------------------------------------------------

హరేకృష్ణ హోంకేర్ కొరకు కేర్ టేకర్స్, నర్సులు, బేబీ సిట్టర్, హౌస్ మెయిడ్స్ కావలెను

ప్రదేశంః హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి

విద్యార్హతః హైదరాబాద్, వరంగల్, కరీంనగర్

జీతంః నెలకి 13000 నుండి 15000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 9640638899

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఫుల్ టైం కంప్యూటర్ ఫ్యాకల్టీ కావలెను

ప్రదేశంః హిందూపురం

విద్యార్హతః కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి కంప్యూటర్ ఆధారిత సబ్జెక్టులను చెప్పగలగాలి

జీతం నెలకు 8000 నుండి 10000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7702140660

-----------------------------------------------------------------------------------------------------------------------------

బ్రాంచ్ ఇంచార్జ్ లు కావలెను

ప్రదేశంః అనంతపురం

విద్యార్హతః పదో తరగతి, ఏదైనా డిగ్రీ

జీతం నెలకు 9000 నుండి 20000 వరకు అలాగే ఉచిత వసతి కల్పించబడుతుంది

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7989999087

-----------------------------------------------------------------------------------------------------------------------------

 https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: