ఎఫ్‌సీఐలో 89 ఉద్యోగాలు | FCI Jobs
భారత
ప్రభుత్వ రంగానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)..
దేశవ్యాప్తంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 89
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు–87, మెడికల్ ఆఫీసర్–02.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు: జనరల్ అడ్మినిస్ట్రేషన్: 30:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
టెక్నికల్: 27: అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో అగ్రికల్చరల్ బీఎస్సీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 01.01.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
అకౌంట్స్: 22: అర్హత: ఐసీఏఐ/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌షిప్ ఉండాలి. వయసు: 01.01.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
లా: 08: అర్హత:ఫుల్‌టైం లా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.01.2021 నాటికి 33 ఏళ్లు మించకూడదు.
మెడికల్ ఆఫీసర్: అర్హత:ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత పనిలో మూడేళ్ల అనభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రి య ఉంటుంది. రాతపరీక్షలో 50శాతం మార్కులు సాధించిన వారిని ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. ఇది 180 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం రెండున్నర గంటలు. జనరల్ ఆప్టిట్యూడ్‌లో భాగంగా రీజనింగ్, డేటాఅనాలసిస్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్, మేనేజ్‌మెంట్ అండ్ ఎథిక్స్, అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఎకానమీ అండ్ కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
వెబ్‌సైట్: www.fci.gov.in

కామెంట్‌లు