19, మార్చి 2021, శుక్రవారం

పరీక్ష లేదు, తిరుపతిలో ఇంటర్వ్యూలు, కాల్ సెంటర్ ఏజెంట్స్ ఉద్యోగాలు Tirupati Call Center Agents Jobs 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పేర్మినెంట్ పద్దతిలో భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెన్నై నగరంలో ఉద్యోగాల బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమార్చి 17, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

గేట్ డిగ్రీ కాలేజీ, భవానీ నగర్ , తిరుపతి – 51750.

విభాగాల వారీగా ఖాళీలు :

ఏజెంట్ కాల్ సెంటర్ (కలెక్షన్ ప్రాసెస్ )50

అర్హతలు :

10వ తరగతి పాస్ / ఫెయిల్, ఇంటర్మీడియట్ మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ / పీజీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీ         మరియు పురుష  అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలుగు భాష వచ్చి ఉండాలని మరియు సిస్టమ్ పై మంచి నాలెడ్జ్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 28 సంవత్సరాలు వయసు కలిగిన పురుష / స్త్రీ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై  చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు జీతం మరియు ఇన్సెంటివ్స్ ( పెర్ఫార్మన్స్ ఆధారంగా ) లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

83090 38348

83744 21195

1800-425-2422

Registration Link 

Website 

కామెంట్‌లు లేవు: