ఏపీ, ఐఎంఎస్‌డీలో 101 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది మార్చి 31..
విజయవాడలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్(ఐఎంఎస్‌డీ).. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్(పొరుగుసేవల) ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 101
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సు–92, ల్యాబ్ టెక్నీషియన్–07, ఈసీజీ టెక్నీషి యన్–02.
స్టాఫ్ నర్సు: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 42ఏళ్లు మించ కూడదు. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్: అర్హత: పదో తరగతితోపాటు రెండేళ్ల డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04. 2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.
ఈసీజీ టెక్నీషియన్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఆరు నెలలకు తగ్గకుండా ఈసీజీ ట్రెయినింగ్ కోర్సు పూర్తిచేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కేశినేని వెంకయ్య నగర్, 100 ఫీట్ రోడ్ న్యూ ఆటోనగర్ రోడ్, ఎంకిపాడు, విజయవాడ–521108
దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.labour.ap.gov.in

కామెంట్‌లు