తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 31,000 రూపాయలు | Tirupati IISER Jobs 2021 Telugu

 

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదిమార్చి 17, 2021
ఆన్లైన్ ఇంటర్వ్యూల నిర్వహణ తేదిమార్చి 19, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రాజెక్ట్ అసోసియేట్ /అసోసియేట్ /ఫెలో

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో ప్రధమ శ్రేణి మార్కులతో డిగ్రీ మరియు పీజీ కోర్సు లలో ఉత్తీర్ణత ను సాధించవలెను.

ఫీల్డ్ వర్క్ లో ఒక సంవత్సరం అనుభవం మరియు పక్షుల సంరక్షణ సంబంధిత అంశాలలో పరిజ్ఞానం అవసరం.

నెట్ / గేట్ పరీక్షలలో అర్హతలు ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు. ఫోర్ వీలర్స్ నడపడం వచ్చి ఉండాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ను  చూడవచ్చును.

వయసు :

ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ లో వర్చ్యువల్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన పీజీ అర్హతలు మరియు నెట్ /గేట్ స్కోర్స్ కలిగిన అభ్యర్థులకు జీతంగా  నెలకు 31,000 రూపాయలు జీతం +  8% HRA (హౌస్ రెంట్ అలోవెన్స్) లు లభించనున్నాయి.

మిగిలిన డిగ్రీ విద్యా అర్హతలు కలిగిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు జీతం + 8% HRA (హౌస్ రెంట్ అలోవెన్స్ ) లు లభించనున్నాయి.

Website

Notification

Apply Now

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh