30, మార్చి 2021, మంగళవారం

3479 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీ | EMRS 3479 Jobs Recruitment Telugu

ఈ ఉద్యోగాలను మొదట కాంట్రాక్ట్ పద్దతిలో తదుపరి అభ్యర్థుల పని తీరును బట్టి పెర్మనెంట్ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

దేశవ్యాప్తంగా భర్తీ  చేయనున్న ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అర్హతలను బట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్థానిక రాష్ట్రాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిఏప్రిల్ 1, 2021
దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 30, 2021
పరీక్ష నిర్వహణ తేదిజూన్ 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రిన్సిపాల్175
వైస్ ప్రిన్సిపాల్116
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT)1244
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)1944

రాష్ట్రముల వారీగా ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్117
తెలంగాణ262
ఛత్తీస్ ఘర్161
హిమాచల్ ప్రదేశ్8
ఝార్ఖండ్14
మధ్యప్రదేశ్1279
మహారాష్ట్ర216
మణిపూర్40
మీజోరం10
ఒడిశా144
రాజస్థాన్316
సిక్కిం44
త్రిపుర58
ఉత్తరప్రదేశ్79
ఉత్తరఖండ్9

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా విడుదల అయినా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3479 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏపీ స్టేట్ – విభాగాల వారీగా ఖాళీలు :

ప్రిన్సిపాల్14
వైస్ ప్రిన్సిపాల్6
టీజీటీ97

టీఎస్ స్టేట్ – విభాగాల వారీగా ఖాళీలు :

ప్రిన్సిపాల్11
వైస్ ప్రెసిడెంట్6
పీజీటీ77
టీజీటీ168

అర్హతలు :

ఈ కేంద్ర ప్రభుత్వ టీచింగ్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో మాస్టర్ డిగ్రీ /బాచిలర్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ /బీ. ఎడ్ కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో టీచింగ్ అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు  నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో తెలుపలేదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును ప్రకటనలో తెలుపలేదు.

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానములలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి జీతం సుమారుగా 2,00,000 రూపాయలు పైన అందనుంది.

Website  and Apply Now

Notification


కామెంట్‌లు లేవు: