16, మార్చి 2021, మంగళవారం

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | SPMCIL HYD Recruitment

 

ఆన్లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ నగరంలో ఉద్యోగ  బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం తేదిమార్చి 15, 2021
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరి తేదిఏప్రిల్ 10, 2021
పేమెంట్ ఫీజు చెల్లింపుకు చివరి తేదిఏప్రిల్ 10,2021
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదిజూన్ / జూలై 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం తేదిమార్చి 15, 2021
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరి తేదిఏప్రిల్ 10, 2021
పేమెంట్ ఫీజు చెల్లింపుకు చివరి తేదిఏప్రిల్ 10,2021
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదిజూన్ / జూలై 2021

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 12  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఉద్యోగాల విభాగాలను అనుసరించి సంబంధిత స్పెషలైజషన్ సబ్జెక్టు లలో డిప్లొమా /బీఈ/బీ. టెక్ /బీఎస్సీ / మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లీష్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు హిందీ /ఇంగ్లీష్ ట్రాన్సలేషన్ లో ఏడాది అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 26,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

040 – 23253606

040 – 23456687

ఈమెయిల్ అడ్రస్ :

spp. hyd@spmcil.com

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: