ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం - ఇండియన్  ఆర్మీ  లో ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Note - Telegram App Open చేసి Search Box లో gemini jobs అని సెర్చ్ చెసి అందులో జాయిన్ అవ్వండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :  సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ / నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్.
ఖాళీలు :  500 పైన 
అర్హత :  పోస్టును అనుసరించి ఎనిమిది, పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయస్సు :  సోల్జర్ జనరల్ డ్యూటీ కి 01 అక్టోబర్, 2000 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. మిగతా పోస్టులకు 01 అక్టోబర్,
1998 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం :  నెలకు రూ. 42,500 - 80,000/-
ఎంపిక విధానం:  ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్  (పీఎంటీ), మెడికల్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ర్యాలీ నిర్వహించే ప్రదేశం:  బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, గుంటూరు (ఆంధ్రప్రదేశ్).
ర్యాలీ ఈ జిల్లాల అభ్యర్థులకు మాత్రమే :  గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు.
దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
దరఖాస్తు ఫీజు :  జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:  మార్చి 17, 2021.
దరఖాస్తులకు చివరితేది:  ఏప్రిల్ 30, 2021.
ర్యాలీ నిర్వహణ తేదీ :  మే 16 నుండి 30, 2021. 
****************************
JoinIndianArmy.nic.in
JoinIndianArmy.nic.in
కామెంట్‌లు