26, మార్చి 2021, శుక్రవారం

పరీక్ష లేదు, కోల్ ఇండియా లిమిటెడ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు | COAL India Recruitment 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిమార్చి 24, 2021
దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 19, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జనరల్ మేనేజర్ (CS)1
Ch. మేనేజర్ (CS)3
Sr. మేనేజర్ ( CS )4
మేనేజర్ (CS)4
Dy. మేనేజర్ (CS)5
అసిస్టెంట్ మేనేజర్ (CS)5

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 22 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగాల విభాగాలను అనుసరించి గ్రాడ్యుయేషన్ తో పాటు సంబంధిత కంపెనీ సెక్రటరీ /ఐసీఎస్ఐ అసోసియేట్ /ఫెలో మెంబెర్ షిప్ అర్హతలుగా కలిగి ఉండాలి.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

36 సంవత్సరాలనుండి 55 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుసరించి వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానము :

ఆన్లైన్ విధానంలో వెబ్సైటు నుంచి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని , తదుపరి అప్లికేషన్స్ ను పూర్తి చేసిన తరువాత సంబంధిత విద్యా అర్హత సర్టిఫికెట్స్ ను జత పరిచి ఈ క్రింది అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ చేయవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు ను ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.

ఎంపిక విధానం :

విద్యా అర్హతల క్వాలిఫీకేషన్ మార్కులు, అనుభవం మరియు పర్సనల్ ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 60,000 రూపాయలు నుండి 2,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

స్పీడ్ పోస్ట్ పంపవల్సిన చిరునామా :

General Manager (Personal/Recruitment),  COAL INDIA LIMITED,  COAL BHAVAN, PREMISE NO -04-1111, AF -111,ACTION AREA -IA, NEW TOWN, RAJARHAT, KOLKATA – 700156.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

033-71104276

033-71104278

ఈమెయిల్ అడ్రస్ :

csrecruitment.cil@coalindia.ఇం

Website 

Notification

More AP jobs

కామెంట్‌లు లేవు: