మిధానీ, హైదరాబాద్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు | Midhani Non Executive Jobs
హైదరాబాద్‌లోని
భారత ప్రభు త్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్
లిమిటెడ్(మిధానీ).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: రోలింగ్ మిల్ ఆపరేటర్–02, వాకింగ్/రోలర్ హెర్త్ పర్నెస్ ఆపరేటర్–02, హాట్/కోల్డ్ లెవలర్ ఆపరేటర్–01, ఈఓటీ క్రేన్ ఆపరేటర్–02.
రోలింగ్ మిల్ ఆపరేటర్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్/మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.21,900 చెల్లిస్తారు.
వాకింగ్/రోలర్ హెర్త్ పర్నెస్ ఆపరేటర్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్/మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.

హాట్/కోల్డ్ లెవలర్ ఆపరేటర్: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్/ మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఈఓటీ క్రేన్ ఆపరేటర్: అర్హత: ఎస్‌ఎస్‌సీ/పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఈఓటీ క్రేన్స్ ఆపరేషన్‌లో కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు,అనుభవం,రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. విద్యార్హతలు–15 మార్కులు,అనుభవం–15 మార్కులు, రాతపరీక్ష–70 మార్కులు, ట్రేడ్ టెస్ట్–పాస్/ఫెయిల్ ఉంటాయి.
మొదటి స్క్రీనింగ్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్షకు పిలుస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారిని ట్రేడ్‌టెస్టుకి ఎంపిక చేస్తారు. రాతపరీక్షకు/ట్రేడ్ టెస్ట్‌కి ఎంపికైన అభ్యర్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందజేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
వెబ్‌సైట్: www.midhani-india.in

కామెంట్‌లు