24, మార్చి 2021, బుధవారం

మిలటరీ ఇంజనీరింగ్ సేర్వీసెస్ Military Engineering Services

Providing infrastructure to armed forces

ఖాళీలు:  504 పోస్టులు

  • డ్రాఫ్ట్స్‌మన్- 52
  • సూపర్‌వైజర్- 450

ఏజ్ క్రైటీరియా: 18 - 30 సంవత్సరాలు

విద్యా అర్హత: 

  • 3 సంవత్సరాల డిప్లొమా(ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్)
  • ఎకనామిక్స్ / కామర్స్ / స్టాటిస్టిక్స్ / బ్యూస్నెస్ స్టడీస్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో మాస్టర్ డిగ్రీ మరియు 1 సంవత్సరాల అనుభవం లేదా ఎకనామిక్స్ / కామర్స్ / స్టాటిస్టిక్స్ / బ్యూస్నెస్ స్టడీస్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా సమానమైన మరియు 2 సంవత్సరాల అనుభవం

జీతం:  Rs. 35,500 - 1,24,000/-

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 12.04.2021 

ఎంపిక ప్రక్రియ:  మెరిట్ OMR ఆధారిత రాత పరీక్ష

ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు--> - https://www.mes.gov.in Or https://www.mesgovonline.com

దరఖాస్తు రుసుము - 200/-

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్Download
దరఖాస్తు చేసుకోండిClick Here

కామెంట్‌లు లేవు:

Recent

**🛑 NIOS Senior Executive Officer Recruitment** **🎓 Qualifications:** 1. **Senior Executive Officer (Instructor):** - Passed Class XII in any discipline - Diploma in Teaching Indian Sign Language (DTISL) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language 2. **Senior Executive Officer (Interpreter):** - Passed Class XII in any discipline - Diploma in Indian Sign Language Interpreting (DISLI) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language **📅 Last Date for Application Submission:** **21 days** from the date of notification issuance. **🛑 NIOS సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకం** **🎓 అర్హతలు:** 1. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రక్టర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా (DTISL) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం 2. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంటర్‌ప్రెటర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్ డిప్లొమా (DISLI) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం **📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:** **21 రోజులు** (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి)