15, మార్చి 2021, సోమవారం

ఇండియన్‌ ఆర్మీ జూలై 2021లో ప్రారంభమయ్యే 133వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)కోసం..

 అవివాహితులైన పురుష ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: సివిల్‌/బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ–11, మెకానికల్‌–03, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌–ఎలక్ట్రానిక్స్‌–04,కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ /కంప్యూటర్‌ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌–09, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–03, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌–02, టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–01, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌–01, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌–01, ఎయిరోనాటికల్‌ /ఎయిరోస్పేస్‌/ఏవియోనిక్స్‌–03, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌–01, టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌–01.
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.07.2021 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి. 02 జూలై 1994 నుంచి 01 జూలై 2001 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 26, 2021

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.joinindianarmy.nic.in

కామెంట్‌లు లేవు: