*Pay nearby pvt ltd*
*ఖాళీలు*
డిస్ట్రిబ్యూటర్
రిటైలర్
ఆధార్ ఈఏపీఎస్ సర్వీస్ ద్వారా మీరే సొంత మినీ బ్యాంకు ( కస్టమర్ సర్వీస్ పాయింట్) నిరుద్యోగులకు, వ్యాపారులకు *Pay nearby pvt ltd* ఆధ్వర్యంలో చక్కని అవకాశం కల్పిస్తున్నాము.
*ఉపయోగం*
ఇక మీగ్రామాలలో బ్యాంకులకు వెళ్లి ప్రజలు క్యూలో రోజుల తరబడి నిలబడి ఇబ్బందులు పడకుండా, తక్కువ రుసుముతో మీరే సొంతంగా ఇంటి వద్ద, మీ బిజినెస్ దుకాణాలలో కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏర్పాటు చేసుకొని బయోమెట్రిక్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినా ఆధార్ నెంబర్ ద్వారా నగదు విత్ డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ, నగదు డిపాజిట్. ట్రాన్స్ఫర్, రీఛార్జ్, బుకింగ్, అన్ని రకాల వాహనా insurance, వంటి సేవలను అందించవచ్చు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్యాష్ లెస్ ట్రాన్సెక్షన్ లో మీరు భాగస్వామ్యం పొందవచ్చు. (అన్ని రకాల బ్యాంకుల ట్రాంసెక్షన్ లకు అనుమతి ఉంది)
*అర్హత*
సాధారణ మొబైల్ వాడకం తెలిసి ఉండి, ఏదైనా బిజినెస్ చేయాలని, మీ బిజినెస్ కు తోడు మరో అదనపు ఆదాయం కోసం ఎదురు చూస్తున్న అందరూ అర్హులే.
*కావాల్సిన పత్రాలు*
ఆధార్ కార్డు
పాన్ కార్డు
ఫోన్ నెంబర్
email
*వివరాలకు*
P NARASIMHUDU
Pay Nearby pvt ltd
9581992835
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
13, మార్చి 2021, శనివారం
*నిరుద్యోగులకు చక్కని అవకాశం*
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి