ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, విజయవాడ AP Medical Jobs
ఖాళీలు: 100 పోస్టులు
- స్టాఫ్ నర్సులు - 92
- ల్యాబ్ టెక్నీషియన్లు - 7
- ఇసిజి టెక్నీషియన్స్ - 2
ఉద్యోగ స్థానం: Andhra Pradesh.
ఏజ్ క్రైటీరియా: 17½ - 21 సంవత్సరాలు
విద్యా అర్హత: B.SC Nursing Degree/ L.T Course.
జీతం: Rs. 17,500/-
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31.03.2021
ఎంపిక ప్రక్రియ: మెరిట్ జాబితా
ఎలా దరఖాస్తు చేయాలి:
అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు--> https://labour.ap.gov.in/
దరఖాస్తు రుసుము లేదు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015. https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Post Details | Links/ Documents |
అధికారిక నోటిఫికేషన్ | Download |
దరఖాస్తు చేసుకోండి | Click Here |
కామెంట్లు