ఏపీ పౌర సరఫరాల శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు, 37,294 జీతం | AP Civil Supplies District Recruitment LAST DATE 12-04-2021
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. AP Civil Supplies District Recruitment 2021 Telugu
రెగ్యులర్ పద్దతిలో భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ 13 జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం తేది | మార్చి 22, 2021 |
దరఖాస్తులకు చివరి తేది | ఏప్రిల్ 12, 2021(5PM) |
విభాగాల వారీగా ఖాళీలు :
మెంబెర్స్ డిస్ట్రిక్ట్ కమీషనర్స్ :
పురుషులు | 17 |
స్త్రీలు | 17 |
ప్రాంతాల వారీగా ఖాళీలు :
అనంతపురం | 2 |
చిత్తూరు | 2 |
తిరుపతి | 2 |
కాకినాడ | 2 |
రాజమండ్రి | 2 |
గుంటూరు | 2 |
వైఎస్ఆర్ కడప | 2 |
కర్నూల్ | 2 |
మచిలీపట్నం | 2 |
విజయవాడ | 2 |
నెల్లూరు | 2 |
ఒంగోలు | 2 |
శ్రీకాకుళం | 2 |
విశాఖపట్నం -1 | 2 |
విశాఖపట్నం -2 | 2 |
విజయనగరం | 2 |
ఏలూరు | 2 |
NOTE :
పైన కేటాయించిన రెండు పోస్టులలో ఒక పోస్ట్ స్త్రీ అభ్యర్థులకు మరియు మరొక పోస్ట్ పురుష అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 34 ప్రభుత్వ ఉద్యోగాలను ఈ తాజా ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి సంబంధిత సబ్జెక్టులలో బాచిలర్ డిగ్రీ మరియు పీజీ కోర్సులను పూర్తి చేసి, సంబంధిత రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతిలో తెలుగు ను ఒక సబ్జెక్టు గా చదివి ఉండాలి అని ప్రకటనలో పొందుపరిచారు.
విద్యా అర్హతలుకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
35 నుండి 65 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు ను ఈ ప్రకటనలో పొందు పరచలేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు డిప్యూటీ సెక్రటరీ హోదాకు సమానంగా జీతములు లభించనున్నాయి.సుమారుగా 37,294 రూపాయలు ప్రారంభ జీతముగా లభించనుంది.
ఈ జీతంతో పాటు హౌస్ రెంటింగ్ అలోవెన్స్(HRA)+ట్రాన్స్ పోర్ట్ అలోవెన్స్ +లీవ్ ట్రావెల్ కాన్సెషన్ + మెడికల్ ట్రీట్మెంట్ + హాస్పిటల్ ఫెసిలిటీస్ మొదలైన మంచి మంచి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
Ex-Officio Secratary to Government,Consumer Affairs,Food and Civil Supplies department,5th Block, 1st Floor,AP Secratariat, Velagapudi, Amaravathi.
కామెంట్‌లు