20, మార్చి 2021, శనివారం

SSC POSTPONE

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC) నిర్వహిస్తున్న వివిధ ప‌రీక్ష‌ల‌పై అయిదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌భావం ప‌డింది. ఈమేర‌కు  ఆయా ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో దిల్లీ స‌బ్‌-ఇన్‌స్పెక్ట‌ర్స్‌, పీఏపీఎఫ్ అండ్ అసిస్టెంట్ స‌బ్‌-ఇన్‌స్పెక్ట‌ర్ ఇన్ సీఐఎస్ఎఫ్-2019 ప‌రీక్ష‌, కంబైన్డ్ హ‌య‌ర్ సెకండ‌రీ (10+2) లెవెల్(CHSL) - 2020, స్టెనోగ్రాఫ‌ర్స్ గ్రేడ్ సీ & డీ-2020 ప‌రీక్ష‌, జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ క్వాంటిటి స‌ర్వేయింగ్ & కాంట్రాక్ట్స్‌) - 2020 ప‌రీక్ష‌లు ఉన్నాయి. అయితే జూనియ‌ర్ ఇంజినీర్ పేప‌ర్‌-2 ప‌రీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని SSC స్ప‌ష్టం చేసింది. క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి పరీక్షలలో మారిన తేదీలు చూడండి.

నోటిఫికేషన్ లింక్Click Here

కామెంట్‌లు లేవు: